Homeఅంతర్జాతీయంOnline Tracking : గూగుల్‌, ఫేస్‌బుక్‌కు 1,685 కోట్ల జరిమానా

Online Tracking : గూగుల్‌, ఫేస్‌బుక్‌కు 1,685 కోట్ల జరిమానా

Online Tracking : గూగుల్‌, ఫేస్‌బుక్‌కు 1,685 కోట్ల జరిమానా

Online Tracking : గూగుల్‌, ఫేస్‌బుక్‌కు కలిపి ఫ్రాన్స్‌ రూ.1,683 కోట్ల మేర జరిమానా విధించింది.

గూగుల్‌ రూ.1,264 కోట్లు, ఫేస్‌బుక్‌ రూ.421 కోట్లు చొప్పున చెల్లించాలని ఆదేశించింది.

ఆన్‌లైన్‌ ట్రాకింగ్‌ను వినియోగదారులు సులువుగా అంగీకరించే వెసులుబాటు కల్పించి, తిరస్కరించేందుకు కష్టతరంగా ఆప్షన్లు పెట్టడంపై మండిపడింది.

No Mask No Petrol : మాస్కులు లేకుంటే పెట్రోల్ పోయ‌రు

Rahul Gandhi : మ‌రి అక్క‌డే జ‌రుగుతోంది

ఒక్క బటన్‌ నొక్కితే కుకీస్‌కు అంగీకారం తెలిపేలా పెట్టి, అనేక క్లిక్‌ ల తర్వాతే అన్నింటినీ తిరస్కరించేలా ఆప్షన్లు పెట్టినట్టు తన విచారణలో తేలింద ని సమాచార గోప్యతను కాపాడే సీఎన్‌ఐఎల్‌ వెల్లడించింది.

కుకీలను అంగీకరిస్తే వెబ్‌సైట్‌లో డిజిటల్‌ ప్రకటనలు ఇచ్చేందుకు సంస్థకు అంగీకారం తెలిపినట్లే. మూ డు నెలల్లో సులువుగా తిరస్కరించే వీలు కల్పించాలని, లేదంటే ఆ తర్వాతి నుంచి రోజుకు రూ.8.5 లక్షల జరిమానా విధిస్తామని సీఎస్‌ఐఎల్‌ హెచ్చరించింది.

RTPCR Test | ఇక‌ బ్రిట‌న్‌ వెళ్లే వారికి ప్రీ-ఆర్టీపీసీఆర్ టెస్ట్ అక్క‌ర్లేదు

Covid Vaccine | ఏకంగా 11 క‌రోనా వ్యాక్సిన్లు వేయించుకున్న వృద్దుడు

Recent

- Advertisment -spot_img