Homeఫ్లాష్ ఫ్లాష్జియో యూజర్లకు గుడ్ న్యూస్.. సరికొత్త ప్లాన్స్‌..!

జియో యూజర్లకు గుడ్ న్యూస్.. సరికొత్త ప్లాన్స్‌..!

టెలికాం రంగంలో జియోనే ప్రథమ స్థానంలో ఉండడంతో మొబైల్ వినియోగదారులు జియోనే వాడుతున్నారు. పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా జియో కూడా ఎప్పటికప్పడు సరికొత్త ప్రీపెయిడ్ ప్లాన్స్‌ను ప్రవేశపెడుతూ ఉంటుంది. తాజాగా జియో రూ. 296 ప్రీపెయిడ్ ప్లాన్‌ను లాంచ్ చేసింది. ఈ ప్లాన్ ద్వారా డేటా ప్రయోజనాలతో పాటు అపరిమిత 5 జీ డేటాను కూడా పొందవచ్చు.

Recent

- Advertisment -spot_img