Homeహైదరాబాద్latest Newsసైకిల్ పై వెళ్తున్న హీరో రామ్ పోతెనేని.. ఈసారైనా హిట్ కోటనే..!

సైకిల్ పై వెళ్తున్న హీరో రామ్ పోతెనేని.. ఈసారైనా హిట్ కోటనే..!

ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని ఎప్పటినుంచో ఒక మంచి హిట్ కోసం ఎదురుచూస్తునాడు. ప్రస్తుతం రామ్ హీరోగా పి మహేష్ బాబు దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్నాడు. తాజాగా ఈ సినిమా పూజా కార్యక్రమం నవంబర్ 21న జరగనుంది అని తెలియజేస్తూ చిత్రబృందం ప్రీ లుక్‌ని విడుదల చేశారు. ఈ పోస్టర్ లో హీరో రామ్ సైకిల్‌ను తోసుకుంటూ వెళ్తున్న కనిపిస్తున్నాడు.ఈ సినిమాని సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ నిర్మిస్తుంది.

Recent

- Advertisment -spot_img