Homeహైదరాబాద్latest Newsమల్కాజిగిరి: గృహిణి మృతికి కారకులైన వారికి జైలు శిక్ష.!

మల్కాజిగిరి: గృహిణి మృతికి కారకులైన వారికి జైలు శిక్ష.!

ఇదేనిజం, మల్కాజిగిరి: వరకట్న వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకున్న గృహిణి మృతికి కారణమైన భర్త, అత్తకు మల్కాజిగిరి జిల్లా కోర్టు 13 ఏళ్ల జైలు శిక్ష విధించింది. జీడిమెట్లకు చెందిన ముత్యమ్మ కుమార్తె కవితను నేరేడ్మెట్ భగత్ సింగ్ నగర్లో ఉంటున్న గౌరీశంకర్ కు ఇచ్చి 2014లో వివాహం చేశారు. అత్తింటి వేధింపులతో 2016 ఏప్రిల్లో ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ కేసులో జిల్లా కోర్టు కారకులకు శిక్ష ఖరారు చేసింది.

ఇది కూడా చదవండి: ఆడవారికి బిగ్ షాక్.. ఇక ఫ్రీ బస్సు జర్నీ కష్టమేనా..?

ఇది కూడా చదవండి: అప్పుడు రేవంత్ రెడ్డి.. ఇప్పుడు బల్మూరి వెంకట్.. దేశంలోనే RECORD

Recent

- Advertisment -spot_img