Homeహైదరాబాద్latest Newsమంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్​లో పలువురి చేరిక

మంత్రి సీతక్క సమక్షంలో కాంగ్రెస్​లో పలువురి చేరిక

ఇదేనిజం, ములుగు ప్రతినిధి : మంత్రి సీతక్క సమక్షంలో పలువురు కాంగ్రెస్​ పార్టీలో చేరారు. శుక్రవారం కాంగ్రెస్​ పార్టీ ములుగు జిల్లా అధ్యక్షుడు కొక్కిరాల విశ్వప్రసాద్, సిర్పూర్ నియోజకవర్గ ఇన్​చార్జి రావి శ్రీనివాస్ ఆధ్వర్యంలో హైదరాబాదులోని మంత్రి సీతక్క నివాసంలో దహెగం మండల హాత్తిని సర్పంచ్​ సుజాత, పి. పి రావుకాలనీ సర్పంచ్​ శంకర్, సాలిగం సర్పంచ్​ ప్రభాకర్, మాడవెల్లి సర్పంచ్​ లచ్చక, వార్డు మెంబర్లు, బీఆర్​ఎస్​ నాయకులు, చింతలమానేపెల్లి మండల బాబాపుర్ సింగిల్ విండో డైరెక్టర్ రామయ్య, గంగాపూర్ ఉప సర్పంచ్ నరసింహులు తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మంత్రి వీరికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.

ఇది కూడా చదవండి: ఆడవారికి భారీషాక్.. ఫ్రీ బస్సు సౌకర్యంపై హైకోర్టులో పిటిషన్

ఇది కూడా చదవండి: పాపం.. సీఎం రేవంత్ ఇంగ్లిష్ చూసి.. ఫుల్ ట్రోల్స్..

Recent

- Advertisment -spot_img