Homeహైదరాబాద్latest Newsఆసీస్‌లో భారత్ డే/నైట్ ప్రాక్టీస్‌ మ్యాచ్.. మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త..!

ఆసీస్‌లో భారత్ డే/నైట్ ప్రాక్టీస్‌ మ్యాచ్.. మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త..!

బోర్డర్-గావస్కర్ ట్రోఫీలో భాగంగా నవంబర్‌ మూడో వారం నుంచి ఆస్ట్రేలియాతో ఐదు టెస్టుల సిరీస్‌లో టీమిండియా తలపడనుంది. ఇందులో ఒక డే/నైట్ మ్యాచ్‌ కూడా ఉంది. ఈ నేపథ్యంలో నాలుగేళ్ల క్రితం అడిలైడ్‌ వేదికగా జరిగిన డే/నైట్ మ్యాచ్‌లో ఓడిపోయిన టీమిండియా.. మళ్లీ అలాంటి పరిస్థితి రాకుండా నవంబర్ 30-డిసెంబర్1 వరకు కాన్‌బెర్రాలో ఆసీస్‌ పీఎం XIజట్టుతో డే/నైట్ ప్రాక్టీస్‌ మ్యాచ్‌ను ఆడనుంది.

Recent

- Advertisment -spot_img