Homeహైదరాబాద్latest Newsజగన్ చేసిన తప్పే రేవంత్ చేస్తున్నారా?

జగన్ చేసిన తప్పే రేవంత్ చేస్తున్నారా?

ఏ ప్రభుత్వంలో అయినా విజయాలు, అపజయాలు రెండు ఉంటాయి. అయితే కొందరు అధికారంలో ఉన్న నాయకులు విపక్షాలు చేసే విమర్శలకు సమాధానం ఇవ్వరు. అదే తప్పుని ఏపీలో జగన్ చేశారు. విపక్షాలు చేసిన విమర్శలను వైసీపీ సమర్ధంగా తిప్పి కొట్టే పరిస్థితి లేకుండా పోయింది. తెలంగాలో సీఎం రేవంత్ రెడ్డి కూడా జగన్ చేసిన తప్పులనే చేస్తున్నారా అని అంటున్నారు రాజకీయ నిపుణులు. విపక్షాలు చేస్తున్న విమర్శలకు సరైన సమాధానాలు కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పలేకపోతుందంటున్నారు .

Recent

- Advertisment -spot_img