Homeహైదరాబాద్latest Newsఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కేఏ పాల్‌

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన కేఏ పాల్‌

ఏపీ ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈమధ్య కాలంలో తిరుపతి లడ్డు విషయంలో కొన్ని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారనీ.. సమాజం లో ఆ మాటల కారణంగా అశాంతి వాతావరణం ఏర్పడిందని ఆయన ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ అన్నారు. ఈ విషయంపై అయన పోలీసులుకు పిర్యాదు చేసారు. తన పిర్యాదు ఆధారంగా విచారణ చేసి ఎఫ్.ఐ.అర్ నమోదు చేయాలని అయన పంజాగుట్ట పోలీసులను కోరారు. శ్రీవారి లడ్డూ వివాదం నేపథ్యంలో తిరుపతిని ప్రత్యేక కేంద్ర పాలిత ప్రాంతంగా ప్రకటించాలని కేఏ పాల్ డిమాండ్ చేశారు.

Recent

- Advertisment -spot_img