Homeహైదరాబాద్latest Newsఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘కల్కి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

ఓటీటీలోకి వచ్చేస్తోన్న ‘కల్కి’.. స్ట్రీమింగ్‌ ఎప్పుడంటే..?

నాగ్‌అశ్విన్ దర్శకత్వంలో ప్రభాస్‌ హీరోగా తెరకెక్కిన మూవీ ‘కల్కి 2898AD’. జూన్ 27 విడుదలైన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.1,100 కోట్ల వసూళ్లు సాధించింది. తాజాగా ఈ సినిమా ఓటీటీలోకి రానున్నట్లు తెలుస్తోంది. ఆగస్టు 23 నుంచి అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా స్ట్రీమింగ్‌ కానున్నట్లు సమాచారం. దీని హిందీ వెర్షన్‌ అదే రోజు నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో ప్రసారం కానున్నట్లు వార్తలు వస్తున్నాయి.

Recent

- Advertisment -spot_img