Homeహైదరాబాద్latest Newsదేవుడినైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి.. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!

దేవుడినైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి.. లడ్డూ వివాదంపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!

తిరుమల లడ్డూ వివాదం సుప్రీకోర్టుకు చేరింది. సోమవారం విచారించిన కోర్టు.. కీలక వ్యాఖ్యలు చేసింది. కల్తీ జరిగిందన్న రిపోర్టుపై సెకండ్ ఒపీనియన్ తీసుకున్నారా? అని ప్రభుత్వం తరఫు న్యాయవాదిని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. ‘మైసూర్/ ఘజియాబాద్ ల్యాబ్‌ల నుంచి ఎందుకు ఒపీనియన్ తీసుకోలేదు? ఇతర సప్లయర్ల నుంచి శాంపిల్స్ ఎందుకు సేకరించలేదు? ముందుగానే పరీక్షలకు ఎందుకు పంపలేదు? కల్తీ జరిగినట్లు సాక్ష్యాలు చూపండి. దేవుడినైనా రాజకీయాలకు దూరంగా పెట్టండి’ అంటూ కీలక వ్యాఖ్యలు చేసింది.

Recent

- Advertisment -spot_img