Lockdown : లాక్‌డౌన్‌పై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు
Lockdown : దేశంలో లాక్‌డౌన్ విధింపుపై కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
లాక్‌డౌన్ సహా ఆంక్షలు విధించే అధికారం రాష్ట్రాలకు ఇచ్చినట్లు చెప్పారు.
సంక్రాంతి తర్వాత దేశంలోని పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటుందన్నారు.
దేశంలో లాక్‌డౌన్‌పై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
లాక్‌డౌన్‌పై పూర్తి అధికారాలను రాష్ట్రాలకే ఉన్నాయని చెప్పారు.
Electronics Price : ఈ ఎండాకాలం ఫ్రిజ్‌లు-ఏసీల ధరల మంటలు
Insurance : ఈ వయసులోనే ఇన్సూరెన్స్ తీసుకోండి.. ఎందుకంటే..
స్థానిక పరిస్థితులను బట్టి.. రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్, ఆంక్షలు విధించుకోవచ్చని స్పష్టం చేశారు.
సంక్రాంతి తర్వాత దేశంలోని పరిస్థితులను బట్టి కేంద్ర ప్రభుత్వం లాక్‌డౌన్‌పై నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు.
ఇప్పటివరకైతే కేంద్రానికి లాక్‌డౌన్ ఆలోచన లేదని స్పష్టం చేశారు.
త్వరలో అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ మాట్లాడతారని కిషన్‌రెడ్డి చెప్పారు.
ఇవాళ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి సందర్శించారు.
Instant Loan : ఇన్స్టంట్ లోన్ తీసుకునేముందు ఇవి తెలుసుకోవాల్సిందే
Walmart | వాల్‌మార్ట్ కొనుగోలు దిశగా అంబానీ.. రిలయన్స్ పగ్గాలు వదులుకోనున్న ముకేశ్
కొవిడ్ వ్యాక్సినేషన్‌ను పరిశీలించారు. దేశంలో కొవిడ్ మూడోవేవ్ ప్రభావం పెరిగిందన్న కిషన్‌రెడ్డి.. కరోనా టీకా తీసుకున్న వారికి ముప్పు లేదని చెప్పారు.
టీకాపై సామాజిక మాధ్యమాల్లో వస్తున్న పుకార్లను నమ్మొద్దని సూచించారు.
ఇప్పటివరకు 2 కోట్లమంది టీనేజర్లు టీకా తీసుకున్నారని కిషన్‌రెడ్డి చెప్పారు.
దేశంలో ఇవాళ్టి నుంచి బూస్టర్ డోస్ టీకాలు పంపిణీ ప్రారంభమైనట్లు కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి తెలిపారు.
Best Diet : మంచి డైట్ కావాలా.. ఇదిగో ఇదేనంట ప్రపంచంలో మంచి డైట్