Homeహైదరాబాద్latest Newsఆ ఒక్క పాట వల్ల ప్రభుత్వమే మారింది: కేటీఆర్

ఆ ఒక్క పాట వల్ల ప్రభుత్వమే మారింది: కేటీఆర్

మాజీ మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. జిల్లా కేంద్రంలో పలు శుభాకార్యాలకు ఆయన హాజరయ్యారు. అనంతరం బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో సర్పంచ్ లకు నిర్వహించిన ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

ALSO READ: లైఫ్ లో పెద్ద తప్పు చేశాను: సమంత

కేటీఆర్ మాట్లాడుతూ.. ‘పదవులు వస్తుంటాయి.. పోతుంటాయి.. శాశ్వత్వం కాదు. పాలన ఎంత చక్కగా చేశారన్నదే కీలకం. ప్రజలు కేసీఆర్ సీఎం కాకపోవడం ఇప్పటికీ జీర్ణంచుకోలేకపోతున్నారు.. ఈ క్రమంలోనే పల్లే కన్నీరు పెడుతుందో.. కనిపించని కుట్రలా పాట ప్రభుత్వమే దిగిపోవడానికి కారణమైందని’ ఆయనన్నారు.

ALSO READ: ఆడవారికి తెలంగాణ TSRTC మరో గుడ్ న్యూస్..

గత పదేళ్లలో తెలంగాణకు వచ్చినన్నీ అవార్డులు మరే రాష్ట్రానికి రాలేదన్నారు. 30శాతం అవార్డులు తెలంగాణకే వచ్చాయని.. చాలా గర్వంగా ఉందని కేటీఆర్ అన్నారు.

ALSO READ: వామ్మో రేవంత్ రెడ్డి ఇంగ్లిష్ పై ట్రోల్స్.. మామూలుగా..

RELATED ARTICLES

Recent

- Advertisment -spot_img