Homeహైదరాబాద్latest Newsప్రేమలు’ రాసింది ఎవరో కాదు

ప్రేమలు’ రాసింది ఎవరో కాదు

కొంతమంది ప్రతిభ చూస్తే భలే ముచ్చటేస్తుంటుంది. అలాంటి ఫీలింగ్‌ ప్రస్తుతం ఇస్తున్న కుర్రాడు ఆదిత్య హాసన్‌. ‘90స్‌’ వెబ్‌ సిరీస్‌తో ప్రస్తుతం టాక్‌ ఆఫ్‌ ది ఓటీటీగా నిలిచిన ఆదిత్య… ఇప్పుడు ‘ప్రేమలు’ సినిమాతో టాక్‌ ఆఫ్‌ ది టాలీవుడ్‌ అయ్యారు. మలయాళంలో బ్లాక్ బస్టర్ విజయం అందుకున్న ‘ప్రేమలు’ సినిమా తెలుగు వెర్షన్ మార్చి 8న రిలీజ్ అయి ఇక్కడ కూడా మంచి విజయం అందుకుంది. ఈ సినిమా తెలుగులో ఇంత మంచి టాక్ తెచ్చుకోవడానికి ఓ కారణం తెలుగు డైలాగ్స్ రాసిన ఆదిత్య హాసన్ అని చెప్పొచ్చు. ‘90స్‌ మిడిల్ క్లాస్ బయోపిక్’ అనే వెబ్ సిరీస్‌తో తన పెన్ పవర్ చూపించిన ఆదిత్య ‘ప్రేమలు’ సినిమాకి తెలుగు డైలాగ్స్ రాసి మరోసారి ప్రశంసలు అందుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img