Homeహైదరాబాద్latest NewsManchu Family : మంచు ఫ్యామిలీ ఎమోష‌న‌ల్‌.. తమ్ముడు చూసి క‌న్నీళ్లు పెట్టుకున్నా అక్క

Manchu Family : మంచు ఫ్యామిలీ ఎమోష‌న‌ల్‌.. తమ్ముడు చూసి క‌న్నీళ్లు పెట్టుకున్నా అక్క

Manchu Family : మంచు ఫ్యామిలీలో గత కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. హీరో మంచు మనోజ్, మోహన్ బాబు (Mohan Babu) ఫ్యామిలీ మధ్య సఖ్యత లేదన్న సంగతి తెలిసిందే. మంచు బ్రదర్స్ విష్ణు, మనోజ్ ల మధ్య పచ్చి గడ్డి వేసిన భగ్గుమంటుంది. అయితే ఈ వివాదాల గురించి మంచు లక్ష్మి ఇంతవరుకు మాట్లాడలేదు. తాజాగా మంచు లక్ష్మి ‘టీచ్ ఫర్ చేంజ్’ అనే వార్షిక నిధుల సేకరణ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ఆమె తన కుమార్తెతో కలిసి ర్యాంప్‌పై నడిచింది. అయితే మంచు లక్ష్మి వేదికపై ఉండగా మనోజ్, అతని భార్య వచ్చారు. తన తమ్ముడు మంచు మనోజ్‌ను చూడగానే లక్ష్మి భావోద్వేగానికి గురైంది. మంచు మనోజ్‌ను చూస్తూ లక్ష్మి వేదికపైనే కన్నీళ్లు పెట్టుకుంది.ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే మంచు లక్ష్మి తన సపోర్ట్ మంచు మనోజ్ కే అని చెప్పకనే చెప్పాసింది.

Recent

- Advertisment -spot_img