Homeగ్యాలరీNarendra Modi : హైదరాబాద్‌లో నరేంద్ర మోడీ రోడ్ షో

Narendra Modi : హైదరాబాద్‌లో నరేంద్ర మోడీ రోడ్ షో

హైదరాబాద్: ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోమవారం హైద్రాబాద్ లో రోడ్ షో నిర్వహించారు. మధ్యాహ్నం రెండు ఎన్నికల ప్రచార సభల్లో నరేంద్ర మోడీ పాల్గొన్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్ నుండి కాచిగూడ వరకు నరేంద్ర మోడీ రోడ్ షో నిర్వహించారు. రోడ్డుకిరువైపులా నిలబడ్డ ప్రజలకు అభివాదం చేస్తూ ప్రధానమంత్రి మోడీ రోడ్ షోలో పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img