పారిస్ ఒలింపిక్స్‌కు ముస్తాబవుతోంది. ఈ క్రమంలో ఒలింపిక్స్‌లో గందరగోళ వాతావరణం సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నట్లు పోలీసులు సమాచారం వచ్చినట్లు తెలుస్తునుంది. దీంతో ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్లు స్థానిక మీడియా తెలిపింది. నిందితుడిని రష్యా జాతీయుడిగా గుర్తించారు. అనుమానితుడి నివాసంలో జరిపిన సోదాలు ఒలింపిక్స్‌లో గందరగోళం తీసుకురావాలని ప్లాన్ చేసినట్లు పోలీసులకు ఆధారాలు లభించాయి.