Homeహైదరాబాద్latest NewsParis Olympics: పారిస్ ఒలింపిక్స్‌ కోసం భారత్ ఎంత ఖర్చు చేసిందో తెలుసా..?

Paris Olympics: పారిస్ ఒలింపిక్స్‌ కోసం భారత్ ఎంత ఖర్చు చేసిందో తెలుసా..?

పారిస్ ఒలింపిక్స్‌లో భారత అథ్లెట్లు ఆరు పతకాలు సాధించిన విషయం తెలిసిందే. అయితే ఈ పోటీలకు భారత ప్రభుత్వం ఏకంగా రూ.470కోట్లను ఖర్చు పెట్టింది. అథ్లెటిక్స్ క్రీడాకారుల కోసం రూ.96.08కోట్లు ఖర్చు చేయగా.. బ్యాడ్మింటన్‌కు రూ.72.02కోట్లు, బాక్సింగ్‌కు రూ.60.93కోట్లు, షూటింగ్‌కు రూ.60.42కోట్లు ఖర్చు పెట్టింది.

Recent

- Advertisment -spot_img