There is no stopping for Raashi Khanna‘s glam shows these days. The sultry beauty, who treated the audience with her cute and homely looks on her debut, is now giving a mini stroke to her fans and followers with her unbearable glamour show.
ఒకప్పుడు పద్దతిగా ఉండే రాశీ ఖన్నా ఇప్పుడేమో హద్దులు మీరి అందాల ఆరబోతతో హాట్ టాపిక్‌గా నిలుస్తుంది.
లాక్ డౌన్ సమయం నుండి ఈ అమ్మడు చేసే గ్లామర్ షోకు నెటిజన్స్ మంత్ర ముగ్ధులవుతున్నారు.
https://www.facebook.com/idenijam247/photos/pcb.727627504582782/727627124582820/
తాజాగా ఓ అవార్డ్ ఈవెంట్‌కు చీఫ్ గెస్ట్‌గా వెళ్లిన రాశీ ఖన్నా స్టైలిష్ డ్రెస్‌లో కనిపించి అందరిని సర్‌ప్రైజ్ చేసింది.
ప్రస్తుతం ఈ అమ్మడి ఫొటోలు సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి.
https://www.facebook.com/idenijam247/photos/pcb.727627504582782/727627237916142
రాశీ ఖన్నా ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలతో పాటు మలయాళ సినిమాల్లోనూ నటిస్తోంది.
తమిళంలో ‘సైతాన్ కా బచ్చా’ సినిమాలో నటిస్తుండగా, భ్రమం అనే మలయాళ చిత్రంలోనూ నటిస్తోంది.
https://www.facebook.com/idenijam247/photos/pcb.727627504582782/727627311249468
ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ కర్తలు రాజ్ అండ్ డీకే తెరకెక్కించే వెబ్ సిరీస్ లో షాహిద్ కపూర్ సరసన రాశీ నటించనుంది.
ఇక మారుతి-గోపీచంద్ సినిమాలోను రాశిఖన్నా నటించనుందని సమాచారం.
https://www.facebook.com/idenijam247/photos/pcb.727627504582782/727627334582799
మరి కొన్ని వార్తలు : More News :
కిక్ బాక్సింగ్ ప్రాక్టీసులో రాశిఖన్నా
నాగ చైతన్యతో రాశి ఖన్నా థాంక్యూ
భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తా..
తమిళ ఇండస్ట్రీపై కన్నేసిన రాశి
చిరకట్టులో ఆకట్టుకుంటున్న రాశీ ఖన్నా
పల్లెటూరి పడుచు పిల్లలా.. హొయలు పోతున్న రాశీ ఖన్నా
సోకులతో చంపేస్తున్న రాశీ ఖన్నా
బ్యాక్‌లెస్ ఫోటోతో రాశి ఖన్నా రచ్చ..