Homeహైదరాబాద్latest NewsRam Pothineni : రవితేజ భామతో హీరో రామ్ ప్రేమాయణం.. పెళ్లికి హింట్ ఇస్తున్నాడా..?

Ram Pothineni : రవితేజ భామతో హీరో రామ్ ప్రేమాయణం.. పెళ్లికి హింట్ ఇస్తున్నాడా..?

Ram Pothineni : రామ్ పోతినేని ”దేవదాస్” సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆ తరువాత మంచి సినిమాలు చేస్తూ కమర్షియల్ హీరోగా ఎదిగాడు. ప్రస్తుతం రామ్ పోతినేని మహేష్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నాడు. ఆ సినిమాలో హీరోయినిగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తుంది. రామ్ – భాగ్యశ్రీ ప్రేమలో ఉన్నారు అని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమా షూటింగ్ సమయంలోనే వీరిద్దరూ ప్రేమలో పడ్డారని తెలుస్తుంది. తాజాగా వీరిద్దిరి ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా వీరిద్దరూ తమ సోషల్ మీడియా అకౌంట్లలో విడివిడిగా ఫోటోలు షేర్ చేసారు. అయితే ఈ ఫోటోల్లోనూ బ్యాక్‌గ్రౌండ్ ఒకేలా ఉండటంతో వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారు అని నెటిజన్స్ అంటున్నారు. రామ్ మాత్రం ఇప్పటికే చాలా మంది హీరోయిన్స్ తో డేట్ చేసాడు. కానీ ఎవర్ని పెళ్లి చేసుకోలేదు. ఈ క్రమంలో భాగ్యశ్రీ ని పెళ్లి చేసుకుంటాడా లేదా అని తెలియాల్సి ఉంది. అయితే మరొకొందరు మాత్రం ఇదిఅంతా సినిమా ప్రొమోషన్స్ కోసమే వాళ్లు ఇలా చేస్తున్నారు అని అంటున్నారు.ram bhagyasri borse ఇదేనిజం Ram Pothineni : రవితేజ భామతో హీరో రామ్ ప్రేమాయణం.. పెళ్లికి హింట్ ఇస్తున్నాడా..?

Recent

- Advertisment -spot_img