Homeసినిమాతమిళ వ్యక్తితో రష్మిక పెళ్లి

తమిళ వ్యక్తితో రష్మిక పెళ్లి

కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న టాలీవుడ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే.

‘గీత గోవిందం’ సినిమాతో బంపర్ హిట్ అందుకున్న ఆమె… ఆ తర్వాత వెనక్కి తిరిగి చూసుకోలేదు.

అగ్ర హీరోల సరసన వరుస ఛాన్సులు కొట్టేస్తూ, స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది.

Rashmika mandanna 3 ఇదేనిజం తమిళ వ్యక్తితో రష్మిక పెళ్లి

ఇదే సమయంలో తమిళ ప్రేక్షకులకు కూడా ఆమె దగ్గరైంది.

 తాగా ఆమె మాట్లాడుతూ, తమిళ సంప్రదాయాలు, సంస్కృతి తనను ఎంతో ఆకర్షించాయని చెప్పింది.

తమిళనాడు వంటలు చాలా రుచికరంగా ఉన్నాయని… తనకు ఎంతో నచ్చాయని తెలిపింది.

rashmika mandanna 12 ఇదేనిజం తమిళ వ్యక్తితో రష్మిక పెళ్లి

ఎప్పటికైనా తమిళ ఇంటి కోడలు కావాలనేదే తన కోరిక అని…  తమిళ వ్యక్తిని పెళ్లి చేసుకుంటానని చెప్పింది.

Recent

- Advertisment -spot_img