Homeహైదరాబాద్latest Newsఏపీ పోలీసుల విచారణకు ఆర్జీవీ గైర్హాజరు.. భయపడ్డాడంటారా?

ఏపీ పోలీసుల విచారణకు ఆర్జీవీ గైర్హాజరు.. భయపడ్డాడంటారా?

ఏపీ పోలీసుల విచారణకు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) గైర్హాజరయ్యారు. తనకు నాలుగు రోజుల సమయం కావాలని వాట్సాప్‌లో ఒంగోలు పోలీసులు సమాచారం పంపారు. చంద్రబాబు, పవన్, లోకేశ్‌పై అసభ్య పోస్టులు పెట్టడంతో ఆయనపై ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు కేసు నమోదు చేశారు. మంగళవారం ఒంగోలు సీఐ కార్యాలయంలో విచారణకు ఆర్జీవీ రావాల్సి ఉండగా.. తనకు సమయం కావాలని ఆయన కోరారు. దీంతో కొందరు ఆర్జీవీ భయపడి వెనుకడుగు వేశాడంటూ అభిప్రాయపడుతున్నారు. నోటికొచ్చింది వాగడం ఎందుకు? ఇక్కడిదాకా తెచ్చుకోవడం ఎందుకు అని కొందరు విమర్శిస్తున్నారు.

Recent

- Advertisment -spot_img