Homeహైదరాబాద్latest NewsRythu Bharosa: రైతు భరోసా తాజా అప్డేట్ ఇదే.. వారికి అతి త్వరలోనే ఖాతాల్లోకి డబ్బులు..!

Rythu Bharosa: రైతు భరోసా తాజా అప్డేట్ ఇదే.. వారికి అతి త్వరలోనే ఖాతాల్లోకి డబ్బులు..!

Rythu Bharosa: తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం పై రైతులకు శుభవార్త చెప్పింది. ఇప్పటివరకు 3 ఎకరాల వరకు సాగు చేసే రైతులు, కొత్తగా పట్టాదారు పాస్‌బుక్ పొందిన 1.5 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేసింది. త్వరలో 3 ఎకరాలకు పైబడి సాగు చేసే రైతుల ఖాతాల్లోనూ నగదు జమ చేయనుంది. ఈ నెలాఖరులోగా దీనిపై కీలక నిర్ణయం తీసికోనున్నట్లు సమాచారం. ఈ పథకం కోసం రూ.18,000 కోట్లు కేటాయించగా, అర్హులైన అందరికీ పెట్టుబడి సహాయం అందించనున్నట్లు అధికారులు తెలిపారు.

Recent

- Advertisment -spot_img