HomeసినిమాAcharya Movie : ఆచార్య నుంచి శానా కష్టం లిరికల్ వీడియో

Acharya Movie : ఆచార్య నుంచి శానా కష్టం లిరికల్ వీడియో

Acharya Movie : ఆచార్య నుంచి శానా కష్టం లిరికల్ వీడియో

Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘ఆచార్య’ చిత్రం నుంచి ‘శానా కష్టం’ అనే మాస్ మసాలా సాంగ్ విడుదలైంది.

‘శానా కష్టం’ లిరికల్ సాంగ్ ను చిత్రబృందం యూట్యూబ్ లో పంచుకుంది.

ఈ ఐటమ్ సాంగ్ లో చిరంజీవి సరసన అందాలభామ రెజీనా కసాండ్రా నటించింది.

Kajal Gautham kichlu : కాజల్​ గౌతమ్​ కిచ్లూ.. త్వరలో ముగ్గురు ?

Krithi Shetty : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి

మణిశర్మ సంగీతం అందించగా, భాస్కరభట్ల సాహిత్యం అందించారు.

‘ఆచార్య’ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా, రామ్ చరణ్ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.

రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది.

కొణిదెల ప్రొ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Samantha Ruth Prabhu : ఇతరుల అభిప్రాయాలు అవసరం లేదు..

Sai Dharam Tej : హీరో సాయి తేజ్ నివాసానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Recent

- Advertisment -spot_img