నేడు మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్ పుట్టినరోజు. సోషల్ మీడియా ద్వారా పలువురు రాజకీయ నేతలు జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే సొంత చెల్లి షర్మిల మాత్రం జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పలేదు. తాజాగా ఏపీ సీఎం చంద్రబాబు కూడా జగన్ కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.. కానీ వైఎస్ జగన్ కు షాక్ ఇస్తూ వైఎస్ షర్మిల మాత్రం చెప్పలేదు.