Homeహైదరాబాద్latest Newsనేడు ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేడు ఫ్లాట్‌గా ముగిసిన స్టాక్ మార్కెట్లు

నేడు స్టాక్ మార్కెట్లు ఈరోజు ఫ్లాట్‌గా ముగిసాయి. నిఫ్టీ ఎఫ్‌ఎంసిజి టాప్ లూజర్‌గా నిలిచింది. నిఫ్టీ ఎఫ్‌ఎంసిజి ఇండెక్స్ 2 శాతానికి పైగా క్షీణించింది.సెన్సెక్స్ 16.82 పాయింట్లు నష్టపోయి 80,065 వద్ద నిలవగా… నిఫ్టీ 36 పాయింట్లు నష్టపోయి 24,399 వద్ద స్థిరపడింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 84.07గా ఉంది.అల్ట్రా టెక్ సిమెంట్, టైటాన్, మహీంద్రా అండ్ మహీంద్రా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదానీ పోర్ట్స్ షేర్లు లాభాల్లో ముగియగా, హిందుస్థాన్ యూనిలీవర్, నెస్లే ఇండియా, ఐటీసీ, మారుతీ సుజుకీ, ఏషియన్ పెయింట్స్ షేర్లు నష్టపోయాయి.

Recent

- Advertisment -spot_img