సౌతాఫ్రికాపై నాలుగో టీ20లో భారత్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్ టీమ్ ఇండియా పలు రికార్డులను సొంతం చేసుకుంది. మెన్స్ టీ20లో 3 సార్లు 250 కంటే ఎక్కువ పరుగులు చేసిన తొలి జట్టుగా టీమ్ ఇండియా నిలిచింది. ఒక సిరీస్ లో 4 సెంచరీలు నమోదు కావడం ఇదే తొలిసారి. ఐసీసీ ఫుల్ టైమ్ టీమ్స్ ఒకే ఇన్నింగ్స్ లో సంజూ-109, తిలక్-120 సెంచరీ చేయడం ఇదే మొదటిసారి.