Homeహైదరాబాద్latest Newsతెలంగాణ సమగ్ర ఇంటింటి సర్వే.. 83 శాతం పూర్తి..!

తెలంగాణ సమగ్ర ఇంటింటి సర్వే.. 83 శాతం పూర్తి..!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతోన్న కుల గణన ఇంటింటి సర్వే 83.64 శాతం పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 1,16,14,349 ఇళ్లకుగాను.. మంగళవారం వరకు 83,64,331 ఇళ్లలో సర్వే పూర్తయిందని ప్రభుత్వం ప్రకటించింది. అత్యధికంగా సర్వే పూర్తయిన జిల్లాల్లో 99శాతంతో ములుగు ప్రథమ స్థానంలో నిలవగా, 95 శాతంతో నల్గొండ, 93.3 శాతంతో జనగాం తృతీయ స్థానంలో నిలిచాయి. 50.3శాతంతో GHMC చివరి స్థానంలో ఉంది.

Recent

- Advertisment -spot_img