Homeహైదరాబాద్latest NewsTG Rythu Runa Mafi: రుణమాఫీ.. మిగిలిన రైతులకు ఐదో విడతలో నగదు జమ..!

TG Rythu Runa Mafi: రుణమాఫీ.. మిగిలిన రైతులకు ఐదో విడతలో నగదు జమ..!

TG Rythu Runa Mafi: తెలంగాణ రుణమాఫీ పథకం అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే. ఈ రుణమాఫీ లో భాగంగా 4 విడతలుగా డబ్బులు రైతుల ఖాతాల్లో జమ చేశారు. కానీ చాలా ఇంకా మంది రైతులు రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. నాలుగో విడత రూ. 2,747.67 కోట్లు తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. అయితే చాలా మంది రైతులు ఇంకా రుణమాఫీ కోసం ఎదురు చూస్తున్నారు. మిగిలిన రైతులకు ఐదో విడతలో అందించే అవకాశం ఉందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఐదో విడతలో దాదాపుగా రుణమాఫీ పూర్తి అయ్యే అవకాశం ఉందని తెలుస్తుంది. ఈ సంక్రాంతి తర్వాత ఐదో విడత పై ఒక కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉంది.

ALSO READ

Indiramma houses: ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల ఎంపిక.. ఎప్పటినుంచంటే..?

Recent

- Advertisment -spot_img