Homeసినిమాఆ సినిమా మళ్లీ వాయిదా..

ఆ సినిమా మళ్లీ వాయిదా..

వెర్సంటైల్ యాక్ట్ విక్రమ్​ హీరోగా, రీతూ వర్మ హీరోయిన్​గా గౌతమ్ మీనన్​ తెరకెక్కించిన సినిమా ‘ధృవ నక్షత్రం’. చాలా కాలం కిందటే షూటింగ్​ పూర్తి చేసుకున్న ఈ సినిమా రిలీజ్​ వాయిదా పడుతూ వస్తోంది. అయితే, ఈ శుక్రవారం ఈ సినిమా రిలీజ్​ ఉండగా.. మేకర్స్ మరోసారి వాయిదా వేసినట్లు తెలుస్తోంది. ఎందుకంటే తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్​లో కూడా ఈ చిత్రం బుకింగ్స్ స్టార్ట్ అవ్వలేదని సమాచారం. దీంతో ధృవ నక్షత్రం మూవీ మళ్లీ వాయిదా పడినట్లుగానే అనిపిస్తోంది. ఈ మూవీకి హరిస్ జయరాజ్​ మ్యూజిక్​ అందించాడు.

Recent

- Advertisment -spot_img