Homeహైదరాబాద్latest Newsఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్ చెప్పిన రైల్వేశాఖ.. ఏంటంటే..?

ఏపీ ప్రజలకు గుడ్‌ న్యూస్ చెప్పిన రైల్వేశాఖ.. ఏంటంటే..?

ఏపీ ప్రజలకు రైల్వే అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. రెండు తెలుగు రాష్ట్రాల మధ్య నడుస్తున్న వందేభారత్ ట్రైన్‌కు అదనంగా మరో స్టాప్ చేర్చడం జరిగింది. సికింద్రాబాద్-విశాఖపట్నం వెళ్లే వందేభారత్ రైలు ఇక నుంచి ఏపీలోని ఏలూరు రైల్వే స్టేషన్ వద్ద కూడా ఆగనుంది. ఈ మేరకు దక్షిణ మధ్య రైల్వే అధికారులు తాజాగా ప్రకటన విడుదల చేశారు.

Recent

- Advertisment -spot_img