Homeహైదరాబాద్latest Newsప్రొ. జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి

ప్రొ. జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా ఘన నివాళి

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతానికి జరుగుతున్న అన్యాయాన్ని తన రచనలతో ఎండగట్టి, తెలంగాణ భావజాల వ్యాప్తి కోసం దశాబ్దాల తరబడి కృషిచేసి, స్వరాష్ట్ర సాధన కోసం అలుపెరుగని పోరాటం చేసిన మహానీయులు ఆచార్య కొత్తపల్లి జయశంకర్ సార్ వర్ధంతి సందర్భంగా శుక్రవారం రోజున మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ఆరెపల్లి లో ఉపాధ్యాయులు ,విద్యార్థులు ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు బెజ్జంకి నితిన్, ఉపాధ్యాయుడు మ్యాన పవన్ కుమార్, కామేర శాంతి, కవిత, తదితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img