UPSC : యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన సివిల్స్ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సంవత్సరం జనరల్ కేటగిరీలో 347, ఈడబ్ల్యూఎస్‌లో 115, ఓబీసీలో 303, ఎస్సీ కేటగిరీలో 165, ఎస్టీ కేటగిరీలో 86 మంది ఎంపికయ్యారు. ఆదిత్య శ్రీవాత్సవకు తొలి ర్యాంకు వచ్చింది. upsc.gov.in. వెబ్‌సైట్‌లో ఫలితాలు చూడవచ్చు.