Homeహైదరాబాద్latest Newsప్రభుత్వ విప్ ను కలిసిన ఆరేపల్లి గ్రామస్తులు

ప్రభుత్వ విప్ ను కలిసిన ఆరేపల్లి గ్రామస్తులు

ఇదే నిజం, ధర్మపురి టౌన్. జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ను కలిసి గత కొన్ని సంవత్సరాలుగా ఆరేపల్లి మరియు బీర్పూర్ మండలం చిన్న కొల్వాయి గ్రామాల రైతుల మధ్య భూ సమస్య ఉన్నది గత ప్రభుత్వ నాయకులకు అధికారులకు ఎన్నిసార్లు చెప్పిన పట్టించుకోలేదు సమస్య పరిష్కరించాలని గ్రామస్తులు కోరడం జరిగింది వెంటనే స్పందించి అధికారులకు ఫోన్లో మాట్లాడి సమస్య అతి త్వరలో పరిష్కరిస్తానని రైతులకు మాట ఇవ్వడం జరిగింది వెంటనే రైతులు ఎమ్మెల్యే కు ధన్యవాదాలు తెలిపినారు. ఈ కార్యక్రమంలో గ్రామ అధ్యక్షుడు కుంబాల మల్లేష్, జిల్లపెల్లి రవిSC సెల్ మండల నాయకులు,సముద్రాల సుధాకర్మాజీ ఉప సర్పంచ్,వెంకటేష్, మల్లేష్ తథితరులు పాల్గొన్నారు.

Recent

- Advertisment -spot_img