హిమాలయాలపై భారీ మెరుపులు మెరిశాయి. గైజాంటిక్ జెట్స్‌గా పిలిచే ఆ మెరుపుల్ని.. నాసాకు చెందిన ఆస్ట్రానమీ శాఖ రిలీజ్ చేసింది. చైనా, భూటాన్ వద్ద ఉన్న హిమాలయాలపై పిడుగులు పడ్డాయి. ఆ సమయంలో భారీ మెరుపులు మెరిశాయి. నాలుగు భారీ మెరుపులు కొన్ని సెకన్ల వ్యవధిలోనే హిమాలయాలపై పడ్డాయి. భూమి, ఐయనోస్పియర్ మధ్య ఈ మెరుపులు సాధారణంగా కనిపిస్తుంటాయి.