Homeహైదరాబాద్latest NewsVIRAL: వామ్మో..ఏందయ్యా ఇది.. ఇలాంటి జీవిని మీరెప్పుడు చూసి ఉండరు.. చూస్తే అవాక్కవ్వడం ఖాయం..(VIDEO)

VIRAL: వామ్మో..ఏందయ్యా ఇది.. ఇలాంటి జీవిని మీరెప్పుడు చూసి ఉండరు.. చూస్తే అవాక్కవ్వడం ఖాయం..(VIDEO)

సోషల్ మీడియాలో తాజాగా ఓ వింత పురుగుకు సంబంధించిన వీడియో నెట్టింట కలకలం రేపుతోంది. శాస్త్రవేత్తలు దీన్ని రిబ్బన్ వార్మ్ అని పిలుస్తున్నారు. ఈ వీడియోలో నీరు ఉన్న గిన్నెలో బోలెడన్నీ రిబ్బన్ వార్మ్‌లు ఉన్నాయి. ఇక ఓ వ్యక్తి వీటిల్లో ఒకదాన్ని చేతిలోకి తీసుకున్నాడు. ఆ తరువాత ఈ పురుగు నోటిలోంచి ఓ దారం లాంటి తెల్లని ఆకారాన్ని బయటకు వదిలిచింది. దాన్నుంచి మరిన్ని తెల్లని తీగలు చుట్టూ పరుచుకున్నాయి. ఈ భయానక దృశ్యాన్ని చూసి నెటిజన్లు దడుసుకుంటున్నారు.

Recent

- Advertisment -spot_img