Homeహైదరాబాద్latest Newsబుజ్జీతో సెల్ఫీ కావాలా ?

బుజ్జీతో సెల్ఫీ కావాలా ?

మూవీ ప్రమోషన్స్‌ కోసం బుజ్జిని దేశంలోని వివిధ నగరాల్లో తిప్పుతారట. ప్రేక్షకుల దగ్గరికే వచ్చి కల్కి 2898AD ని ప్రమోట్ చేసేందుకు చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నారు. బుజ్జితో సెల్ఫీలు తీసుకోవచ్చని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సాధారణంగా మూవీలో ఉన్న వస్తువుతో ప్రమోషన్ చేయడమనేది హాలీవుడ్ కల్చర్. టాలీవుడ్‌లో ఇదే మొదటిసారి. కల్కి సినిమా జూన్ 27 న రిలీజ్ కానుంది.

Recent

- Advertisment -spot_img