HomeతెలంగాణZero Shadow Day: హైదరాబాద్‌లో నేడు ‘జీరో షాడో డే’

Zero Shadow Day: హైదరాబాద్‌లో నేడు ‘జీరో షాడో డే’

నేడు హైదరాబాద్‌లో అరుదైన ‘జీరో షాడో’ ఆవిష్కృతం కాబోతోంది. ఇవాళ మధ్యాహ్నం 12:12 గంటలకు ప్రారంభమై 2, 3 నిమిషాల పాటు కొనసాగుతుందని బి.ఎం.బిర్లా నక్షత్రశాల ప్రతినిధులు తెలిపారు. జీరో షాడో అంటే మిట్ట మధ్యాహ్నం రోజూ కనిపించే మన నీడ ఇవాళ కనిపించదు. నిటారుగా ఉండే మనిషి, వస్తువు లేదా జంతువుల నీడలు కనిపించవు. ఈ ‘జీరో షాడో డే’ ఏడాదికి రెండు సార్లు వస్తుందని పేర్కొన్నారు.

Recent

- Advertisment -spot_img