Acharya Movie : ఆచార్య నుంచి శానా కష్టం లిరికల్ వీడియో
Acharya Movie : మెగాస్టార్ చిరంజీవి, కొరటాల శివ కాంబోలో వస్తున్న ‘ఆచార్య’ చిత్రం నుంచి ‘శానా కష్టం’ అనే మాస్ మసాలా సాంగ్ విడుదలైంది.
‘శానా కష్టం’ లిరికల్ సాంగ్ ను చిత్రబృందం యూట్యూబ్ లో పంచుకుంది.
ఈ ఐటమ్ సాంగ్ లో చిరంజీవి సరసన అందాలభామ రెజీనా కసాండ్రా నటించింది.
Kajal Gautham kichlu : కాజల్ గౌతమ్ కిచ్లూ.. త్వరలో ముగ్గురు ?
Krithi Shetty : ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి
మణిశర్మ సంగీతం అందించగా, భాస్కరభట్ల సాహిత్యం అందించారు.
‘ఆచార్య’ చిత్రంలో చిరంజీవి సరసన కాజల్ అగర్వాల్ కథానాయిక కాగా, రామ్ చరణ్ ఓ ముఖ్యపాత్రలో నటిస్తున్నారు.
రామ్ చరణ్ కు జోడీగా పూజా హెగ్డే కనిపించనుంది.
కొణిదెల ప్రొ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్లపై తెరకెక్కుతున్న ‘ఆచార్య’ చిత్రం ఫిబ్రవరి 4న ప్రేక్షకుల ముందుకు రానుంది.
Samantha Ruth Prabhu : ఇతరుల అభిప్రాయాలు అవసరం లేదు..
Sai Dharam Tej : హీరో సాయి తేజ్ నివాసానికి కేంద్రమంత్రి కిషన్ రెడ్డి