Homeహైదరాబాద్latest NewsBREAKING: ఆ పర్యాటక స్థలాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..!

BREAKING: ఆ పర్యాటక స్థలాల అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం..!

తెలంగాణలో బౌద్ధ పర్యాటక స్థలాల అభివృద్ధి చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. నాగార్జునసాగర్ బుద్ధవనంలో అంతర్జాతీయ మ్యూజియం నెలకొల్పాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్-నాగార్జునసాగర్ మధ్య 4 వరసల రోడ్డు నిర్మాణానికి ప్రతిపాదించింది. అలాగే సాగర్ బ్యాక్ వాటర్ వరకు బోట్ పునరుద్దరణకు సర్కారు నిర్ణయించింది.

Recent

- Advertisment -spot_img