Homeహైదరాబాద్latest NewsSHOCKING: డాక్టర్ అనుచిత వ్యాఖ్యలు.. చెప్పుతో కొట్టిన మహిళ.. వీడియో వైరల్..!

SHOCKING: డాక్టర్ అనుచిత వ్యాఖ్యలు.. చెప్పుతో కొట్టిన మహిళ.. వీడియో వైరల్..!

కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా ఆసుపత్రిలో డాక్టర్‌పై రోగి బంధువులు దాడి చేశారు. ఆస్పత్రికి వచ్చిన ఇర్షాద్ అనే పేషెంట్‌ను అతడి బంధువులు తీసుకొచ్చారు. డాక్టర్ గదిలోకి ఒకేసారి ఎక్కువ మంది వచ్చారు. వారిని బయటకు వెళ్లమని ఆర్థోపెడిక్ స్పెషలిస్ట్ డాక్టర్ వెంకటేష్ కోరారు. వాగ్వాదం జరిగింది. డాక్టర్ అనుచిత వ్యాఖ్యలు చేశారని ఓ మహిళ ఆయనను చెప్పుతో కొట్టింది. దీంతో వైద్యులు ఆసుపత్రి మూసి వేసి ధర్నా చేశారు.

Recent

- Advertisment -spot_img