Homeహైదరాబాద్latest Newsసామాన్యులకు మరో షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు..!

సామాన్యులకు మరో షాక్.. పెరిగిన గ్యాస్ సిలిండర్ ధరలు..!

ప్రతినెల ఒకటో తేదీన ఎల్పీజీ ధరల్లో మార్పులు చేస్తున్న ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు వినియోగదారులకు షాకిచ్చాయి. 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధరను రూ.50 పెంచాయి. 14.2 కేజీల డొమెస్టిక్ సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుతం హైదరాబాద్లో కమర్షియల్ సిలిండర్ ధర రూ.1,967, డొమెస్టిక్ సిలిండర్ ధర రూ.855గా ఉంది. ఇప్పటికే వంటనూనెలు, నిత్యావసర ధరలతో అల్లాడిపోతున్న సామాన్యులకు ఇది చేదువార్త అని చెప్పవచ్చు.

Recent

- Advertisment -spot_img