Homeహైదరాబాద్latest Newsప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగ

ప్రశాంత వాతావరణంలో బక్రీద్ పండుగ

ఇదే నిజం, ధర్మపురి టౌన్: జగిత్యాల జిల్లా ధర్మపురి పట్టణంలో బక్రీద్ పండగ ప్రశాంత వాతావరణంలో జరుగుతున్నది. ఈ సందర్బంగా ధర్మపురి పట్టణంలోని ప్రజలు ముస్లిం సోదరులకు శుభాకంక్షాలు తెలిపారు. అలాగే ధర్మపురి కాంగ్రెస్ పార్టీ నాయకులు ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు.

Recent

- Advertisment -spot_img