Homeహైదరాబాద్latest Newsతెలంగాణాలో బోనాల సందడి.. జూలై 7 నుంచి గోల్కొండ బోనాలు షురూ..!

తెలంగాణాలో బోనాల సందడి.. జూలై 7 నుంచి గోల్కొండ బోనాలు షురూ..!

తెలంగాణ రాష్ట్ర సంస్కృతీ సంప్రదాయాలకు అద్దంపట్టే పండుగ బోనాలు. గోల్కొండలోని జగదాంబికా గుడిలో తొలి బోనంతో ఉత్సవాలు ఆరంభం కానున్నాయి. హిందూ క్యాలెండర్ ప్రకారం ఆషాడంలో బోనాలు మొదలవుతాయి. అయితే జూలై 7వ తేదీ నుంచి బోనాలు ప్రారంభమవుతున్నాయి. కొత్తకుండలో సగానికి సున్నం, పైభాగానికి నూనె రాసి, పసుపు, కుంకుమలు పూసి, చందనం పూస్తారు. ఘటాన్ని అన్నంతో నింపి, దానిచుట్టూ మామిడి, వేపఆకులతో దండలు వేస్తారు. ఘటంపై దీపం వెలిగించడానికి మట్టి ప్రమిద పెట్టి దీపం వెలిగించి అందరితో కలిసి వెళ్లి బోనం సమర్పిస్తారు.

Recent

- Advertisment -spot_img