Homeహైదరాబాద్latest NewsBREAKING: నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్.. బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు వెల్లడి..!

BREAKING: నేరాన్ని అంగీకరించిన జానీ మాస్టర్.. బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడినట్లు వెల్లడి..!

జానీ మాస్టర్ నేరాన్ని అగికరించినట్లు నార్సింగి పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. 2019లో జానీ మాస్టర్తో బాధితురాలు పరిచయమైందని.. దురుద్దేశంతోనే జానీ బాధితురాలిని అసిస్టెంట్ గా చేర్చుకున్నట్లు తెలిపారు. ముంబయిలో ఓ హోటల్లో బాధితురాలిపై 2020లో జానీమాస్టర్ లైంగిక దాడి చేసినట్లు పేర్కొన్నారు. అప్పుడు ఆమె వయస్సు 16 ఏళ్లు ఉన్నట్లు తెలిపారు. గత నాలుగేళ్లలో బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారని వెల్లడించారు.

Recent

- Advertisment -spot_img