Homeహైదరాబాద్latest NewsBREAKING: టీజీపీఎస్సీ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ విద్యార్థి సంఘం ఆందోళన..!

BREAKING: టీజీపీఎస్సీ వద్ద ఉద్రిక్తత.. బీఆర్ఎస్ విద్యార్థి సంఘం ఆందోళన..!

టీజీపీఎస్సీ వద్ద బీఆర్ఎస్ విద్యార్థి సంఘం ఆందోళనకు దిగింది. రహదారిపై బైఠాయించి విద్యార్థి సంఘ నేతలు నిరసన తెలిపారు. అక్టోబర్‌లో మెగా డీఎస్సీ నిర్వహించాలనే డిమాండ్‌తో వారు ఆందోళన చేపట్టారు. ఈ క్రమంలో విద్యార్థి సంఘ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి.

Recent

- Advertisment -spot_img