Homeహైదరాబాద్latest Newsఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్ లు పంపిణీ

ఉచిత పాఠ్య పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్ లు పంపిణీ

ఇదే నిజం, ధర్మపురి రూరల్: ధర్మపురి మండలం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల జైన లొ ఈ రోజు ఎంపిటిసి కుంట రజిత సుధాకర్ చేతుల మీదుగా ప్రధాన ఉపాధ్యాయులు, ఉపాధ్యాయులు, అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ చైర్మన్ కమిటీ సభ్యులు, సమైక్యంలో ప్రభుత్వ ఉచిత పుస్తకాలు, నోట్ బుక్స్, యూనిఫామ్ పంపిణీ చేయడం జరిగింది.

Recent

- Advertisment -spot_img