Homeజిల్లా వార్తలువిద్యాసంస్థల బంద్ విజయవంతం

విద్యాసంస్థల బంద్ విజయవంతం

ఇదే నిజం నాగర్ కర్నూల్: నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో విద్యాసంస్థల బంద్ విజయవంతమైందని విద్యార్థి సంఘాల నాయకులు ఎం తారా సింగ్ ప్రేమ్ కుమార్ అన్నారు. పరీక్షల నిర్వహణలో ఎన్టిఏ విద్యాశాఖ మంత్రి పూర్తిగా విఫలం అయ్యారని నెట్ నీట్ పరీక్షల్లో జరిగిన అవకాతవకలు పేపర్ లీకేజ్ కు కేంద్ర బిందువైన నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీని రద్దు చేయాలని అందుకు బాధ్యత వహించి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేశాయి. ఎన్ టి ఏ పనితీరు నీట్ నెట్ పరీక్షలు అక్రమాలు పేపర్ లీకేజ్ ని వ్యతిరేకిస్తూ గురువారం విద్యాసంస్థలు బంధు నిర్వహించి జిల్లా కేంద్రంలో ర్యాలీ నిర్వహించారు. న్యాయమైన సమర్థమైన పరీక్ష విధానాన్ని నిర్వహించడంలో ఎన్డీఏ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ పూర్తిగా విఫలమయ్యారని విమర్శించారు. నిరంతర ప్రశ్నాపత్రాల లీకేజీ పరీక్షల వాయిద్యాల్లో ఇది స్పష్టంగా కనిపించిందన్నారు. తమ దివాన్లు నెరవేరేవరకు పోరాటం చేస్తామన్నారు. ఎక్కడ విద్యార్థులు కన్యాయం జరిగిన తమ పోరాటం కొనసాగు ఉంటుందని హెచ్చరించారు. ఇండియన్ రద్దు చేయాలని డిమాండ్ తోని ఈరోజు విద్యాసంస్థల బంద్ నిర్వహించిందన్నారు. ఇది సంఘ పరిహార ప్రభుత్వానికి వ్యతిరేకంగా దేశంలో విద్యార్థులు చేస్తున్న పోరాటమని స్పష్టం చేశారు. యుజిసి కేంద్ర ప్రభుత్వంతో పాటు ఎన్టిఏ దేశంలోని లక్షణాలది మంది విద్యార్థుల జీవితాలతో పదేపదే ఆడుకుంటుందన్నారు. 2017లో ఎన్టీఆర్ ప్రవేశపెట్టడంతో విద్య కేంద్రీకరణ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నించిందని గుర్తుకు చేశారు. ఇది పూర్తిగా విఫలమైందని స్పష్టమైన తర్వాతే దాన్ని కూడా తొలగించడానికి వారు ఎందుకు వెనకడుగుతున్నారని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జాతీయ పరీక్షల సమగ్రహణం క్రిష్ చేయాలని విద్యాసంస్థల స్వయం ప్రతిపత్తిని కాపాడాలని వారన్నారు ప్రభుత్వ హక్కులు లాగేసుకొని విద్యపై పూర్తిగా నియంత్రణ కోసం కేంద్రం ప్రయత్నిస్తుందన్నారు. నీట్ కౌన్సిలింగ్ వెంటనే ఆపేయాలని ఇటీవల అడ్మిషన్లు భర్తీకై నెట్ స్కోర్ కంపల్సరి నిబంధన వ్యక్తి చేయాలని వారు అన్నారు. కేంద్ర రాష్ట్ర విద్యా సంస్థల్లో సమస్యలు తక్షణమే పరిష్కరించాలని వారు అన్నారు పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు నెంబర్స్ వెంటనే విజయాలని నూతన విద్యా విధానాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ప్రైవేట్ కార్పొరేట్ విద్యాసంస్థలు ఫీజులు దోపిడీకి నియంత్రణ చట్టం చేసి అధిక ఫీజుల నియంత్రణ చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు మధు గౌడ్, ఏఐఎస్ఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు నరేష్, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు కార్తీక్, గణేష్ భానుచరణ్ శివ అభినయ్ ఎన్ ఎస్ యు ఐ నాగర్ కర్నూల్ తాలూకా అధ్యక్షులు పందెం వెంకటేశ్వర్ రెడ్డి, ఎన్ ఎస్ యు ఐనాయకులు ఆకాష్ రెడ్డి రామకృష్ణ బన్నీ భరత్ కిరణ్ తదితరులు పాల్గొన్నారు

Recent

- Advertisment -spot_img