Homeఆంధ్రప్రదేశ్జీజీహెచ్ సూపరింటెండెంట్ ఆమోదం

జీజీహెచ్ సూపరింటెండెంట్ ఆమోదం

విజయవాడ : జీజీహెచ్ సూపరింటెండెంట్ నాంచారయ్య రాజీనామాను ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. సిద్ధార్థ మెడికల్ కళాశాల జనరల్ సర్జరీ ప్రొఫెసర్ శివశంకర్ రావుకు ఇంచార్జి బాధ్యతలు అప్పగించింది ప్రభుత్వం. నాంచారయ్య పై లైంగిక వేధింపుల కేసు నమోదు అయినది. బాధితురాలు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన కొన్ని గంటలలోనే పదవికి రాజీనామా చేశారు నాంచారయ్య. గతంలోనూ నాంచారయ్య పై ఆసుపత్రి సిబ్బంది, వైద్యులు నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. కలెక్టర్ విచారణ తర్వాత నాంచారయ్య రాజీనామాకు ఆమోదం తెలిపింది ప్రభుత్వం.

Recent

- Advertisment -spot_img