Homeహైదరాబాద్latest Newsబతుకమ్మ పండుగకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అదిరిపోయే కానుక..?

బతుకమ్మ పండుగకు తెలంగాణ ప్రభుత్వం నుంచి అదిరిపోయే కానుక..?

ఈ సంవత్సరం బతుకమ్మ పండుగలో తెలంగాణా ప్రభుత్వం నుంచి అదిరిపోయే కానుక రాబోతోంది. సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో తెల్ల రేషన్ కార్డు కలిగి ఉన్న మహిళలకు రూ.500 నగదు నేరుగా ఖాతాల్లో జమ కానున్నట్లు ప్రచారం నడుస్తోంది. గతంలో పంపిణీ చేసిన బతుకమ్మ చీరల స్థానంలో ఈ సారి ఈ కానుక అందించనున్నట్లు సమాచారం. కానీ దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రాలేదు. చూడాలి మరి ఈ సారి బతుకమ్మ కానుక ఉంటుందా? లేదా?.

Recent

- Advertisment -spot_img