Homeహైదరాబాద్latest Newsరైతులకు శుభవార్త.. రూ.20,000 ఇవ్వనున్న ప్రభుత్వం..!

రైతులకు శుభవార్త.. రూ.20,000 ఇవ్వనున్న ప్రభుత్వం..!

కూటమి ప్రభుత్వం రైతులకు శుభవార్త చెప్పింది. ఏపీ కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. రైతులకు కేంద్రం ఇస్తున్న రూ. 10 వేలతో పాటు.. ఏపీ ప్రభుత్వం కూడా మరో రూ. 10 వేలు కలిపి రూ. 20వేలు ఇవ్వనుంది. మత్స్యకారులకు ఫిషింగ్ హాలిడే సమయంలో రూ. 20 వేలు ఇవ్వాలని కీలక నిర్ణయం తీసుకుంది.

దీన్ని కూడా చదవండి:
1. రైతు భరోసా.. ఎకరానికి రూ.6,000 మాత్రమే?
2. సంక్రాంతికి కొత్త రేషన్‌ కార్డులు.. కీలక అప్డేట్ ఇచ్చిన మంత్రి..!

Recent

- Advertisment -spot_img